భారత క్రికెటర్ రిషబ్ పంత్ తో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నటి ఊర్వసి రావు తేల స్పష్టం చేశారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉంది. పంత్ విషయంలో వచ్చినవన్నీ రూమార్లే వాటిపై పారదర్శకత చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీమ్స్ పేజీలకు ఎందుకంత ఉత్సాహమే నాకు అర్ధం కావటం లేదు. అని పేర్కోన్నారు.