టాలివుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా తల్లి కాబోతున్నారు. ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబందీంచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా హంట్, పులి ,నేను శైలజ ,సిల్లి ఫెలోస్ ,రంగులారాట్నం, ఆహో విక్కమార్క చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో పోలిస్ ఆపీసర్ వైభవ్ ఉపాధ్యాయ్ ను చిత్రా వివాహం చేసుకున్నారు.