మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతినవి ఉత్పత్తి చేస్తయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్ర సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి ,మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బందించారు.
News updates