ఏపీలో మదమెక్కిన పశువులా రెచ్చిపోతున్నాడు కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. తన బాసు నాగబాబు చెప్పినట్టు తైతక్కలాడుతూ నోటికి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నాడు. ఒక మహిళ, పైగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి అయిన రోజాపై దారుణ కామెంట్స్ చేస్తున్నాడు. ఒకప్పుడు జబర్ధస్త్ లో తనకు అన్నం పెట్టిన రోజా, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి లాంటివారినే వదలకుండా తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఆర్పీగాడి నోటిదూలపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీలో మహిళా సంఘాలు, మహిళా కమిషన్ లు అసలు ఉన్నాయా? లేవా? అన్నది తెలియకుండా ఉంది. ఎందుకంటే ఒక మహిళా మాజీ మంత్రిని పట్టుకొని కిర్రాక్ ఆర్పీ మాట్లాడిన మాటలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.
‘రోజా మనిషా.. పశువా.. రోజా నూనెనే తిరుమల లడ్డూలో వాడారు. రోజా పత్తిత్తుతో సమానం.. పందికొవ్వునే తిరుమల లడ్డూలో వాడారు. జంతువు అయిన రోజా కొవ్వు తీసి తిరుమల లడ్డూలో వాడారు’ అంటూ బలుపుతో కూడిన కిర్రాక్ ఆర్పీ మాటలు కలకలం రేపుతున్నాయి.
రోజా గారితో ఆశీర్వాదం తీసుకుంటున్న కిరాక్ ఆర్పీ
విశ్వాస హీనుడు pic.twitter.com/6TTvusGAvv— जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) October 2, 2024
టీడీపీ, జనసేన ప్రభుత్వం ఉందని రెచ్చిపోతున్న ఈ కిర్రాక్ ఆర్పీ గాడి పాపం పండుతుంది. ఆ తిరుమలేషుడు కచ్చితంగా శిక్ష వేస్తాడు. వచ్చే వైసీపీ ప్రభుత్వంలో ఈ కిర్రాక్ ఆర్పీ గాడిని చెక్కడం గ్యారెంటీ.. ఇప్పుడు నోరు జారినందుకు అప్పుడు ఆర్పీగాడు అనుభవించమానడు..
మహిళ అని చూడకుండా వీడి బలుపు మాటలు చూడండి..?
మీ ఇంట్లో మహిళలు ఉన్నారని గుర్తుపెట్టుకో..
తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్ రాజకీయం pic.twitter.com/0HfRUygluI
— News Line Telugu (@NewsLineTelugu) October 2, 2024