ఏబీఎన్ వెంకటకృష్ణ కు చంద్రబాబు అంటే ప్రేమ.. తన బాస్ ఏబీఎన్ రాధాకృష్ణ ఏది చెబితే అదే ఫాలో అవుతుంటాడు. చంద్రబాబుపై పచ్చ ప్రేమను చూపుతాడు. పసుపు రంగు పూసుకొని డిబేట్లు పెట్టి పచ్చ భజన చేస్తుంటాడని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటాడు. అన్నట్టుగా ఈరోజు కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా ఏబీఎన్ వెంకటకృష్ణకు ఒక టాపిక్ దొరికేసింది. ఇంకముంది రెచ్చిపోయాడు.
జగన్ పాస్ పోర్ట్ ఏడాదినే అంటూ ఆయన విదేశాలకు వెళ్లడం లేదని తొలుత ఏబీఎన్ వెంకటకృష్ణ ముసలి కన్నీరు కార్చాడు. ‘పాపం కూతురు బర్త్ డే కు లండన్ కూడా వెళ్లలేకపోతున్నాడంటూ ఆవేదన చెందాడు. అయ్యో ఇలా జగన్ కు జరుగకుండా ఉండా
అయితే హైకోర్టులో జగన్ కు ఐదేళ్ల పాటు విదేశాలకు వెళ్లేందుకు వీసా రావడంతో ఇప్పుడు కక్కలేక మింగలేక ఏబీఎన్ వెంకటకృష్ణ ఫస్ట్రేషన్ కు గురయ్యాడు. ‘మరి ఇప్పుడు అయిపోయిందా? నా చర్చ వేస్టా? అంటూ ఏబీఎన్ వెంకటకృష్ణ ఆవేదన చెందుతున్నట్టు ఒక ట్రోల్ వైరల్ అవుతోంది.
వెంకటకృష్ణ జగన్ కు పాస్ పోర్టు రెన్యూవల్ కాలేదని మొదట బాధపడ్డట్టు నటించాడు. కానీ రాకూడదనే మనసులో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు జగన్ కు పాస్ పోర్టు వచ్చేసరికి అరే అనవసరంగా వచ్చేసిందే తన చర్చ వేస్ట్ అన్న రీతిలో వెంకటకృష్ణలో బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన ఫస్ట్రేషన్ కనిపించింది. ప్రస్తుతం ఈ ట్రోల్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఉచ్చ ఆగదు ప్రతి దానికి తొందర…
ఇప్పుడు పెట్టండి డిబేట్లు pic.twitter.com/GeFM8vhX04— Political Counters (@masticounters) September 11, 2024