Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగితే.. జగన్ ప్రభుత్వం ‘కోటి’ రూపాయల పరిహారం ప్రకటించింది. దీన్ని ఇదే పవన్ కళ్యాణ్ నాడు ‘కోట్లు’ ఇచ్చినా ప్రాణాలు తిరిగి వస్తాయా? అని అరిచేశాడు..
కట్ చేస్తే ఇప్పుడు అచ్చుతాపురంలో ప్రమాదం జరిగి చనిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోటి పరిహారంగా ప్రకటించింది.దీనిపై పవన్ కంపెనీపై చర్యలు చేపడితే పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి పారిపోతారని.. అందుకే ఇలాంటి విషయంలో ఏం చేయలేం అని చేతులెత్తేశాడు..
నాడు జగన్ హయాంలో జరిగితే ఎలా ఎంతలా అరిచేశాడో.. సెంటిమెంట్ రగిల్చి ప్రజల్లో ఫెయిత్ పొందాడో అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు అదే పవన్ ప్రజలు తన ప్రభుత్వంలో చనిపోతే మాత్రం వారి ఖర్మ, దురదృష్టం కంపెనీని ఏమీ అనలేం అని కోటి రూపాయలు విషయంపై ఏమాత్రం స్పందించాడు.
మనం చేస్తే సంసారం.. అదే జగన్ చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వ్యవహరించిన పవన్ తీరును అందరూ ఏకిపారేస్తున్నారు. ఇదేనీ నీ నీతి నిజాయితీ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
Double action cinemallo cheyi, Praja Jeevitham lo kaadu.
మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నావ్ @PawanKalyan
పదవి లేనపుడు రోడ్ ఎక్కి ఎరవటం మగతనం కాదు.
ఇలా చేతకాని మాటలు మాట్లాడటానికా నీకు ఆహ్ పదవి ఇచ్చింది? pic.twitter.com/UbSLkey1AJ— Telugu Podcaster – Voice of Voiceless (@Podc69173Telugu) August 22, 2024